Latest Updates
బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ – గరిష్ట స్థాయికి చేరిన గోల్డ్
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయని హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెల్లడైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కు చేరింది. గమనార్హం ఏమంటే, కేవలం 9 రోజుల్లో ధరలు రూ.5,460 పెరిగాయి.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 పెరిగి రూ.98,050లో ఉంది. KG వెండి ధరలు కూడా రూ.900 పెరిగి రూ.1,37,000కు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఇవే ధరలతో బంగారం లభిస్తుంది.