International

పాక్‌పై అఫ్గాన్ ఘనవిజయం – 18 రన్స్ తేడా

AFG v PAK Photos | 2023 Afghanistan v Pakistan - Cricket images

దుబాయ్‌లో జరిగిన T20I ట్రై సిరీస్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ పాకిస్తాన్‌ను ఓడించింది. అటల్ (64), జద్రన్ (65) అద్భుతంగా ఆడడంతో అఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది.

చేసింగ్‌లో దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 151/9కే పరిమితమైంది. దీంతో అఫ్గాన్ జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది. గత 6 మ్యాచ్‌ల్లో పాక్‌పై 4 సార్లు గెలవడం అఫ్గానిస్థాన్ ప్రత్యేకత.

పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం అఫ్గానిస్థాన్, పాకిస్తాన్ చెరో 4 పాయింట్లతో టాప్ స్థానాల్లో ఉండగా, యుఎఈ మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి చివరి స్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version