International

పాకిస్థాన్కు కాంగ్రెస్ క్లీన్చిట్ ఇవ్వడం ఆశ్చర్యం: ప్రధాని మోదీ

Telugu News | Telugu News Online | Today 'తెలుగు వార్తలు' Online - Sakshi

పాకిస్థాన్ అంశంపై కాంగ్రెస్ తీసుకుంటున్న వైఖరిని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. “సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. పైలట్ అభినందన్ పాకిస్థాన్ చేతుల్లో ఉన్నప్పుడు, ‘అతన్ని ఎలా తీసుకురావచ్చో చూద్దాం’ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందినవారని చెప్పినపుడు, ‘దానికి ప్రూఫ్ ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన కాంగ్రెస్ పాకిస్థాన్‌కు క్లీన్చిట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది,” అని మోదీ లోక్‌సభలో వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version