Devotional
ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర

ఖైరతాబాద్ మహా గణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు రికార్డుల తో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఈ సారి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు ఎప్పటి లాగే ఈసారి కూడా గణనాథుడి ని దర్శించుకోవడాని కి హైదరాబాద్‌లో ఉండే వారే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా భారీ గా తరలి వచ్చారు దర్శనానికి వచ్చిన భక్తులు దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ.
వినాయకచవితి నుంచి పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్గణనాథుడు మరికాసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇప్పటికే క్రేన్ సాహాయం తో టస్కర్ వాహనం పై ఎక్కించారు వాహనం ఎక్కించిన అనంతరం భారీవిగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చెప్పటారు. ఈ వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు గణపతి కి అనంతరం గణేశుడిశోభయాత్ర ప్రారంభంకానుంది మరోవైపు 70 అడుగుల ఎత్తులో ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జగణపయ్య పైభక్తులు కాసుల వర్షం కురిపించారు ఈసారి హుండీ లెక్కింపులో కళ్లుచెదిరే ఆదాయం వచ్చినట్లు ఉత్సవకమిటీ నిర్వాహకులు తెలిపారు.
ఖైరతాబాద్ గణపతి అంటే తెలుగురాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు విశేషాలు రికార్డులతోదూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి మరోరికార్ట్ క్రియేట్ చేశాడు ఎప్పటి లాగే ఈసారి కూడా గణనాథుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్‌లో ఉండే వారే కాకుండా వివిధప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా భారీతరలివచ్చారు దర్శనానికి వచ్చిన భక్తులు దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ అలా ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెంచారు భక్తులు గణపతికి ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ఉత్సవ కమిటీ వెల్లడించింది.
సోమవారం శ్రీసప్తముఖ మహాశక్తిగణపతిగా కొలువు దీరిన ఖైరతాబాద్ బొజ్జగణపయ్య హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. మొత్తం రూ70 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరోరూ40 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు గత పది రోజుల్లో నగదు రూపంలో ఈఆదాయం వచ్చినట్లు కమిటీ తెలిపింది ఖైరతాబాద్ లో గణపతి ఉత్సవాలు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నప్పటీ తొలిసారి ఈఏడాది హుండీ లెక్కింపు సీసీకెమెరాల పర్యవేక్షణలో జరిగింది.
మట్టితో చేసిన ఈభారీ విగ్రహం ప్రపంచంలో నే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహం గా నిలిచిభక్తులను మరింత ఆకట్టుకుంది ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు మాత్రమే కాదు ఆకారమూ అత్యంత ప్రత్యేకమనే చెప్పాలి గడిచిన ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శన మిస్తున్నాడు ఖైరతాబాద్బొజ్జగణపయ్య గతేడాది63 అడుగుల వినాయకుడు భక్తులకు కనువిందు చేస్తే ఈఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీసప్తముఖ మహాశక్తిగణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు నిమర్జనం నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసరప్రాంతాల్లో భారీట్రాఫిక్ కోనసాగుతుంది ఖైరతాబాద్ లక్డికాపూల్ మెట్రో స్టేషన్ లో అదనపు పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.