Latest Updates

ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ!

India vs England ODI - Virat Kohli tries his best in fitness test before  missing Nagpur ODI - India Today

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ విజయవంతంగా పూర్తైనట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఆసక్తికరంగా, మిగతా ఆటగాళ్లందరికీ భారతదేశంలోనే టెస్టులు నిర్వహించగా, కోహ్లీకి మాత్రం ప్రత్యేకంగా విదేశాల్లో పరీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది.

ఇక ఇటీవల రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా వంటి పలువురు ప్రధాన ఆటగాళ్లకు బెంగళూరులో ఫిట్‌నెస్ టెస్టులు జరిగిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో రెండో దశలో మిగతా ప్లేయర్లను కూడా పరీక్షించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version