Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

ఏపీలో కొత్త రేషన్‌ కార్డులు.. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ | government will  accept applications for new ration cards in AP from December 2

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తేదీ ఖరారైంది. ఆగస్టు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ఆగస్టు 31 వరకు అన్ని గ్రామాల్లో కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. కొత్త కార్డులు QR కోడ్‌తో అందుబాటులోకి వస్తాయని, వాటిపై ఏ రాజకీయ నేతల ఫొటోలు ఉండబోవని స్పష్టం చేశారు.

ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8 నుంచి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ చర్యలతో రాష్ట్ర ప్రజలకు మరింత పారదర్శకత, సౌలభ్యం కలుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version