Andhra Pradesh

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు..

Andrapradesh: ప్రపంచ రికార్డు.. ఒకే రోజు 13 వేలకు పైగా, చాలా అరుదుగా!

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ రికార్డు ను సాధించింది ఆగస్టు న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామసభలు నిర్వహించిన సంగతి తెలిసిందే దీన్ని వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌ గుర్తించింది ఈమేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు అందజేశారు దీనికి సంబంధించిన రికార్డు  పత్రాన్ని మెడల్‌ను పవన్ కళ్యాణ్ కు వరల్డ్ రెకోర్స్ యూనియన్ ఆఫిసియల్ రికార్డు ని మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు.  ఒకే రోజు ఈస్థాయిలో ప్రజల భాగస్వామ్యం తో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామపాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రేకవర్డ్ యూనియన్ ప్రతినిది తెలిపారు.  పంచాయతీరాజ్‌ మంత్రిగా పవన్‌ బాధ్యతలు చేపట్టిన రోజుల్లోనే ప్రపంచరికార్డు నమోదు కావడం విశేషం

రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామపంచాయతీ పేరుతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించింది గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో ఒకేసారి ఒకేరోజు గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు కోనసీమజిల్లా కొత్తపేటమండలం వానపల్లిలో నిర్వహించే గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమయ్య జిల్లారైల్వేకోడూరు మండలం మైసూరు వారి పల్లెగ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనారు. ఈగ్రామ సభల్ని  సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు ఆఊరిలో ప్రజలంతా పాల్గొని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాల పై చర్చించి తీర్మానం చేశారు.

మరోవైపు పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం డంపింగ్యార్డు సమస్య  పరిష్కారం అయ్యింది ఈసందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ దాన్యవాదాలు తెలిపారు ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయిన నరసాపురం మున్సిపాలిటీ డంపింగ్యార్డు సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషకరం డంపింగ్యార్డుకు అవసరం అయిన భూమి కోసం రూ172 కోట్లను అత్యవసర నిధుల కింద రెండురోజుల్లోనే ప్రభుత్వంవిడుదల చేయడం ప్రభుత్వచిత్తశుద్ధికి అధికారుల వృత్తిని బద్ధతకు నిదర్శనం సత్వరమే స్పందించి నిధులు మంజూరు చేసినందుకు గౌవరముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. దశాబ్దాలుగా నరసాపురం మున్సిపాలిటీకి సరైన డంపింగ్యార్డు లేకపోవడం మూలంగా సేకరించిన చెత్తను గోదావరి గట్టు నేపోయడం తో నదీజలాలు కలుషితం అవుతున్నాయి ప్రజలు ఆనీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు నరసాపురం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ  మేరకు అతితక్కువరోజుల్లో నే డంపింగ్యార్డు సమస్యకు పరిష్కారం చూపడం అభినందనీయం డంపింగ్యార్డు ను వెంటనే మరోచోటకు తరలించి గోదావరి తీరాన్ని పుష్కరాల నాటికీ రివర్ఫ్రంట్పనుల్లో భాగంగా సుందరీకరణచేయాలని కోరుతున్నాను నరసాపురం మున్సిపాలిటీ సమస్యపరిష్కారానికి చొరవచూపిన ఎమ్మెల్యే శ్రీబొమ్మిడినాయకర్పుర పాలకశాఖ స్పెషల్సెక్రటరీ శ్రీఅనిల్కుమార్సింఘాల్ ర్థికశాఖప్రిన్సిపల్సెక్రటరీ శ్రీపీయూష్కుమార్పు రపాలకశాఖకమిషనర్డైరక్టెర్శ్రీహరినారాయణ్పశ్చిమగోదావరిజిల్లాకలెక్టరుశ్రీమతినాగరాణినరసాపురంఆర్డిఓడాఅంబరీష్గార్లకుఅదేవిధంగాఅధికారులతోశాఖలతోనిరంతరంసమన్వయంచేస్తూపర్యవేక్షించినఉపముఖ్యమంత్రికార్యాలయసిబ్బందికిప్రత్యేకంగాఅభినందనలుతెలియజేస్తున్నానుఅంటూ ట్వీట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version