International

‘యుద్ధ్ అభ్యాస్’ కోసం US చేరుకున్న భారత సైన్యం

ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ - ఆల్చెట్రాన్, ది ఫ్రీ సోషల్ ఎన్సైక్లోపీడియా

భారత్–అమెరికా సంయుక్త సైనిక విన్యాసం **‘యుద్ధ్ అభ్యాస్’**లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం అమెరికా అలాస్కాకు చేరుకుంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఈ క్రమంలో భారత సైన్యం, అమెరికా బలగాలతో కలిసి హెలిబోర్న్ ఆపరేషన్స్, మౌంటేన్ వార్‌ఫేర్, జాయింట్ టాక్టికల్ డ్రిల్స్ నిర్వహించనుంది.

ఈ విన్యాసాలు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ట్రంప్ టారిఫ్స్ కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, ఈ సంయుక్త విన్యాసం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version