Telangana

మరో ఎన్నికకు సిద్ధమైన ఉత్తర తెలంగాణ

karimnagar elections : మరో ఎన్నికకు సిద్ధమైన ఉత్తరతెలంగాణ.. మొదలైన హడావుడి.. 

త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్  ఏన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్గా మారనున్నాయి ఇప్పటికే ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్  ఏమ్మెల్సీ అవకాశం ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఇక brs  బలమైన అభ్యర్థులను బరిలో నిలుపేందుకు ప్లాన్ చేస్తునారు  ఇండిపెండెంట్అభ్యర్థులు మేము సైతం అంటున్నారు మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలు తలపించునున్నాయి.

త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ఎన్నికల పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి  ఇప్పటికే ఆశావాహులు పోటిచేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు కాంగ్రెస్ బిజెపి  బీఆర్ఎస్ పార్టీలకు  ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఆయా పార్టీల మద్దతుదారులకు ట్రైయాంగిల్పైట్నెల కోనే అవకాశం ఉంది కొన్నినెలల్లో నే కరీంనగర్ఆదిలాబాద్  నిజామాబాద్ మెదక్ పట్టబడరుల భద్రుల ఎమ్మెల్సీ పదవికాలం ముగియనుంది.

అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ  మరోసారి సిట్టింగ్ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి టిక్కెట్ఇస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తిగా మారింది కాంగ్రెస్అధికారంలో ఉండడం గ్రాడ్యుయేట్సె గ్మెంట్పరిధిలో ఆపార్టీకి సంబందించిన ఎమ్మెల్యేలుండడంతో కలిసివస్తుందని ఆశావాహులు భావిస్తున్నారట దీంతో టిక్కెట్పై ఆశలుపెరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ కొత్తవారికి  అవకాశం ఇస్తుందా లేదా జీవన్రెడ్డికి ఛాన్స్ఇస్తుందా అనేది స్సష్టతరావాల్సి ఉంది

గతం లో కంటే పార్టీబలంపుంజుకోవడంతో ఈసారి బలమైన అభ్యర్థికి టిక్కెట్ఇచ్చి గెలుపించుకోవాలని భారతీయజనతాపార్టీ ప్లాన్చేస్తోంది ఈసారి బీజేపీలోను ఆశావాహుల సంఖ్యఎక్కువగానే ఉంది ప్రధానంగా సుగుణాకర్

రావు రంజిత్మోహన జగిత్యాల  మాజి మున్సిపల్చైర్మన్భో శ్రావణిబాససత్యనారాయణ తోపాటు కరీంనగర్ఆదిలాబాద్  నిజామాబాద్  చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావాహులు పార్టీటిక్కె ట్కోసం ఆశిస్తున్నారు ఇకబీఆర్ఎస్లోనూ ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు కరీంనగర్మాజీమేయర్రవిందర్సింగ్  ఇప్పటికే పోటిలో ఉన్నంటు ప్రచారం చేసుకుంటున్నారు అదేవిధంగా ప్రముఖడాక్టర్బీఎన్రావు బీఆర్ఎస్టికెట్కోసం ప్రయత్నంచేస్తున్నారట అయితే బీఆర్ఎస్గెలిచేవారికి టిక్కెట్ఇ చ్చివారికి సపోర్టుగా ముమ్మర ప్రచారం సాగించేలా ప్లాన్చేస్తోందట

ప్రధానపార్టీలు గెలుపు గుర్రాలను బరిలోకి నిలుపాలని ఇప్పటి నుంచే ప్లాన్చేస్తుంటే ప్రముఖ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డిపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీకి సై అంటున్నారట అయితే జాతీయ పార్టీలు టికెట్ఇస్తేబరిలోకి దిగుతానని స్పష్టం చేస్తున్నారు గ్రాడ్యుయేట్  ఏమ్మెల్సీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా ఇండిపెండెంట్   అభ్యర్థులు బరిలో కి దిగే అవకాశం ఉంది మరిటిక్కెట్ఇ వ్వకపోతే సిట్టింగ్ఎమ్మెల్సీ రియాక్షన్ఎలా ఉంటుందో చూడాలి

ఉత్తర తెలంగాణలో ఈఎన్నికలు కీలకంగా మారనున్నాయి ఇక్కడ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి అంతేకాకుండా మూడు పార్టీలకీలకనేతలకు సవాలుగా మారనున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పై చేయిసాధించగా బీజేపీ ఎంపీ ఎన్నికల్లో ఈఎమ్మెల్సీ పరిధిలో నాలుగు ఎంపీసీట్లు గెలిచి సత్తాను చాటింది బీఆర్ఎస్అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చినా ఎంపీఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది దీంతో ఈమూడు పార్టీలకు ఈఎన్నికలు కీలకంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version