టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాలి. కానీ టెక్నాలజీని కొందరు వికృత మనస్తత్వాన్ని తృప్తిపరచుకునేందుకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్లో జరిగిన ఓ ఘటన ఏఐ దుర్వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతోందో చూపింది. ఒక ఐటీ...
గచ్చిబౌలిలో ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని నాశనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యువతుల ఫోటోలను అనుమతి లేకుండా తీసుకుని, వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ఘటన హైదరాబాద్లో సంచలనం రేపింది....