News2 months ago
భద్రాచలంలో యజమాని.. సంగారెడ్డిలో దొంగల గుట్టు రట్టు.. సీసీటీవీతో చాకచక్యంగా పట్టించిన యజమాని!
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక దొంగతనం ఘటన ఉత్కంఠకరంగా సాగి చివరకు దొంగలు అడ్డంగా దొరికిపోయారు. చాకచక్యంతో వ్యవహరించిన ఓ ఇంటి యజమాని, టెక్నాలజీని వినియోగించి భారీ చోరీ ఆఫ్రాహించాడు. భద్రాచలను వెళ్లిన ఒక కుటుంబం...