Andhra Pradesh2 months ago
హైదరాబాద్-విశాఖ ప్రయాణం సులభం.. విజయవాడ సర్కిల్ దాటకుండా, 125 కి.మీ, 5 గంటల ఆదా!
పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలో ప్రయాణికుల కోసం అందుబాటులోకి వస్తుంది. వైరా నుండి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి ఖమ్మం నుండి తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి...