Andhra Pradesh2 days ago
భక్తుల భక్తి ఫలితం.. శ్రీవారికి మరో రూ.10 లక్షల భారీ విరాళం
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల నుంచి వరుసగా భారీ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్ట్‌లకు భక్తులు తమ శ్రద్ధాభక్తులతో విరాళాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు నగదు రూపంలో, మరికొందరు బంగారం, విలువైన...