Andhra Pradesh10 hours ago
రైలు ప్రయాణికులకు హెచ్చరిక.. వందేభారత్‌తో పాటు రెండు ఎక్స్‌ప్రెస్‌ల టైమింగ్‌ల్లో మార్పులు
🚆 జనవరి 1 నుంచి రైళ్ల టైమ్‌టేబుల్‌లో మార్పులు ప్రశాంతి, కొండవీడు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు కొత్త షెడ్యూల్ ఏపీ మీదుగా ప్రయాణించే రైళ్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి...