Telangana2 days ago
రేషన్ కార్డు లబ్ధిదారులకు హెచ్చరిక: 15 రోజుల్లో ఈకేవైసీ పూర్తి కాకపోతే రేషన్ నిలిపివేత!
ముఖ్యవార్త: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో నమోదు అయిన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, అలా పూర్తికాకపోతే తదుపరి...