Entertainment2 weeks ago
ప్రభాస్ నుంచి చీర బహుమతి అందుకున్న హీరోయిన్ ఎవరు..? ఆమె చేసిన సినిమాలివే
గ్లోబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తే, బాక్సాఫీస్ సునామీ గుర్తుకు వస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తన ప్రయాణం ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన అరుదైన హీరోగా ప్రభాస్ నిలిచారు. బాహుబలి సిరీస్...