Uncategorized1 month ago
మహారాష్ట్ర ఉప సీఎం అజిత్ పవార్, విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు
మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా బాధాకరమైన విషయం జరిగింది. మహారాష్ట్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం తన నియోజకవర్గం బారామతికి వెళ్తున్నప్పుడు విమానం కుప్పకూలింది. అందులో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయి...