Devotional2 weeks ago
కొండగట్టు అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. ఏళ్లనాటి కలకు నేడు ఆరంభం, జనవరి 3న భూమిపూజ
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల స్వప్నం నెరవేరబోతోంది. భక్తుల వసతి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా పెద్ద అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబోతున్నారంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులు...