movies2 days ago
బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్: మళ్లీ బాక్సాఫీస్ బాంబ్, ఫస్ట్ డే రికార్డులు కూల్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ బాక్సాఫీసుని మళ్లీ కుదిపేస్తోంది. 2015లో విడుదలై భారతీయ సినీ చరిత్రను మార్చిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీ-రిలీజ్ అయినప్పటికీ...