Business7 days ago
పని చేసిన బ్యాంకులోనే మోసం.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ మేనేజర్
కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంకులో మాజీ మేనేజర్ ప్రభావతి వినియోగదారులను మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాపులపాడు మండలానికి చెందిన నాగేంద్ర బాబు చనిపోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్ళి ఆయన...