Andhra Pradesh2 months ago
ఆ భూమి టీటీడీకి చెందదు.. అందుకే అనుమతి లేదు: టీటీడీ వివరణ
తిరుపతిలోని కపిలతీర్థంలో పిండప్రదాన కార్యక్రమానికి టీటీడీ అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయంపై స్పందించింది. కపిలతీర్థం ప్రధాన గేట్ లోపల...