Latest Updates2 days ago
ఇంట్లోనే కనిపించిన అరుదైన పిల్లి.. అటవీశాఖ వెంటనే రంగంలోకి
సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన జీవి పునుగు పిల్లి (Civet Cat) అనూహ్యంగా కరీంనగర్ పట్టణంలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన స్థానికంగా ఆసక్తి, ఆందోళన రెండింటినీ కలిగించింది. కరీంనగర్లోని హిందూపురి కాలనీలో...