Andhra Pradesh17 hours ago
ఏపీకి మకుటాయమానం: రూ.1.35 లక్షల కోట్లతో భారీ స్టీల్‌ప్లాంట్.. మార్చి 7న భూమి పూజ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS) సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి...