Andhra Pradesh3 months ago
తిరుమలలో వీధుల పేర్ల మార్పు – వైకుంఠ ద్వార దర్శనం ముందు భక్తులకు కీలక అప్డేట్!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్ర నగరంలోని ప్రధాన వీధులకు శ్రీవారి అనన్య భక్తుల పేర్లు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమోదం...