Andhra Pradesh19 hours ago
హైవేలో చిన్న క్లిక్‌తో రూ.1000 రివార్డ్ – NHAI వినూత్న పథకం వాహనదారుల కోసం
దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద టాయిలెట్ల పరిశుభ్రత కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వినూత్న చర్యలు చేపట్టింది. హైవేలో ప్రయాణించే వాహనదారులు టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే ఫోటో తీసి రాజ్ మార్గ్ యాప్‌లో...