Telangana15 hours ago
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ట్రాఫిక్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా చేసిన ఆటలు… సజ్జనార్ నుంచి సూటి హెచ్చరిక
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలిగే భారీ అవినీతి వ్యవహారం చాలా హల్చల్ చేస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీగా చలాన్లు పడుతున్న నేపథ్యంలో, కొంత మంది సిబ్బంది లంచం తీసుకుని చలాన్లు...