Telangana5 months ago
తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్: ఆధార్, ఫోన్ నంబర్ ఇవ్వకపోతే అక్టోబర్ జీతం నిలిపివేత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులు తమ ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ వివరాలను IFMIS పోర్టల్లో అక్టోబర్ 25 లోపు నమోదు చేయాలి. లేనిపక్షంలో ఈ...