International3 days ago
“సౌదీ షాక్.. ముస్లింలకు కాదు, విదేశీ నివాసితులకే మద్యం సౌలభ్యం!”
సౌదీ అరేబియా తన సామాజిక మరియు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మద్యం విక్రయాలకు సంబంధించిన నియంత్రణలను మరింత సడలించింది. ఇప్పుడు నెలకు 50,000 రియాల్స్ లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ నివాసితులు...