News4 hours ago
నిజామాబాద్లో గంజాయి ముఠా ఘాతుకం: విధి నిర్వహణలో మహిళా కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు
నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ దారుణ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత: కారు వేగంగా...