హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం కేటాయించడం తన బాధ్యతగా భావిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆయన సమక్షంలో సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్లో చేరడంతో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు....
తెలంగాణ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద భరోసా ఇచ్చారు. మొగులయ్యను ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో కలుసుకుని ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు....