Telangana1 year ago
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..
లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు ఆయన్ను గోవాలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20న ఉప్పరలపల్లి కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు న్యాయస్థానం 14...