Latest Updates2 months ago
ఐబొమ్మ కేసు: ఇమ్మడి రవి అరెస్ట్‌పై ఆయన తండ్రి స్పందనలు ఏమంటే?
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఐబొమ్మ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పైరసీ సినిమాలను అందిస్తున్న ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో పెద్ద చర్చ...