International2 days ago
“అమెరికా భారీ షాక్.. 85,000 వీసాలకు సస్పెండ్! విద్యార్థులకే అత్యధిక దెబ్బ”
అమెరికా తన దేశ భద్రత విషయంలో రాజీపడబోదని మరోసారి స్పష్టంచేసింది. ఈ సంవత్సరంలోనే వివిధ కేటగిరీలకు చెందిన 85,000 మందికి పైగా విదేశీయుల వీసాలను రద్దు చేయడం ద్వారా యూఎస్ ప్రభుత్వం గట్టి సందేశం పంపింది....