Andhra Pradesh4 hours ago
అన్నమయ్య జిల్లాలో దారుణం: మూగజీవిపై అఘాయిత్యం.. నలుగురు మైనర్లు అరెస్ట్
మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మానవత్వం మంటగలిసేలా, సభ్య సమాజం తలదించుకునే ఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోటలో వెలుగుచూసింది. గోమాతను పూజించే నేలపై, ఒక నోరులేని ఆవు దూడపై కొందరు మైనర్లు లైంగిక దాడికి...