Andhra Pradesh2 months ago
వైఎస్ జగన్ ఆగ్రహం: టీడీపీ–జనసేన నేతలపై జైలు వ్యాఖ్యలతో రాజకీయం హాట్!
ఏపీ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేలా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పలు కీలక అంశాలపై స్పందించిన ఆయన, కూటమి పాలనలో...