Telangana2 months ago
కవిత బహిరంగ క్షమాపణ: అమరవీరుల కుటుంబాలకు పూర్తి న్యాయం చేయలేకపోయానని ఆవేదన
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో వారి ఆశయాలను పూర్తిగా నెరవేర్చలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 500 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగామని, మిగతా...