Andhra Pradesh3 weeks ago
ఉండవల్లి: అనూహ్య దొంగలు.. వారి లక్ష్యం మాత్రం ప్రత్యేకం..! అక్కడేం వస్తుందో ఊహించలేనిదే..!
గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం ఉండవల్లిలో శుక్రవారం తెల్లవారుజామున కలకలం రేగింది. ఊరిజనం పొద్దున్నే ఇంటి బయటకు చూసి ఆశ్చర్యంలో మైండ్ బ్లాంక్ అయ్యారు. ఇంటి బయట పార్క్ చేసిన సుమారు 20 స్కూటర్ల డిక్కీలు...