Andhra Pradesh3 days ago
10వ తరగతి పిల్లలకు సూపర్ ఆఫర్.. ఇకపైనా ప్రతి సెలవు రోజూ మధ్యాహ్న భోజనం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “100 డేస్ యాక్షన్ ప్లాన్” ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చి వేగంగా ముందుకు సాగుతోంది. పదో తరగతి పరీక్షల్లో శాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో...