Latest Updates4 hours ago
హైదరాబాద్లో ఘోర ప్రమాదం: టోలీచౌకీలో ఐదు అంతస్తుల భవనం కూలి నలుగురు మృతి!
భాగ్యనగరంలోని టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులపై భవన శిథిలాలు పడ్డాయి.భవనం కూలిన సమయంలో పనుల్లో నిమగ్నమైన...