Andhra Pradesh2 weeks ago
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదం.. సజీవదహనమైన ప్రయాణికుడి వద్ద నగదు–బంగారం లభ్యం
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. రెండు...