Telangana3 hours ago
రైతులకి ఊరట.. ఖమ్మం మార్కెట్లో మిర్చికి క్వింటాకు రికార్డు ధర, పండగ మంట
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడం రైతులందరినీ సంతోషపరచింది. కేవలం రెండు రోజుల్లోనే మిర్చి ధర క్వింటాలుకు రూ.4,000 పెరగడం గమనార్హం. బుధవారం జరిగిన వేలంలో తేజా రకం మిర్చికి వ్యాపారులు...