2026 జనవరి లో, తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ నెల మొత్తం పర్వదినాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇది శ్రీవారి సన్నిధి ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచుతుంది. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి....
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందడి చేరువవుతున్న నేపథ్యంలో తిరుమల కొండపై ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. భక్తుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ముందస్తుగానే సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఏకాదశి, ద్వాదశి… అలాగే నూతన సంవత్సరం...