Telangana1 month ago
విష ప్రయోగంతో వీధికుక్కల హత్య.. రంగారెడ్డిలో కలకలం, సర్పంచ్‌పై FIR
తెలంగాణలో కొన్ని గ్రామాల్లో వీధికుక్కల సమస్య ఎక్కువగా ఉంది. ప్రజాప్రతినిధులు శాస్త్రీయ పరిష్కారాలు వెతకాలి. కానీ, వారు అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడిని ఆసరాగా చేసుకుని వీధికుక్కలను...