Education4 hours ago
“ఒక్కసారి సీటు వస్తే చాలు.. ఇంటర్ వరకు ఉచిత చదువు, వసతి, భోజనం”
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి...