Andhra Pradesh8 hours ago
వేసవిలోనూ నీటి కొరత లేదు.. విశాఖకు కొత్త రిజర్వాయర్ భరోసా
విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్లో ఉన్న 5, 6 వార్డుల ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. సాయిరాం కాలనీ కొండపై రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త...