Andhra Pradesh13 hours ago
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ షాకింగ్ చర్య.. ఆ ఉద్యోగులు ఔట్ అవుతారా?
ఏళ్లుగా విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 62 మంది వైద్యులపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఎంతోమంది వైద్యులు ప్రభుత్వ అనుమతి లేకుండా ఏళ్ల తరబడి హాజరు కాకపోవడాన్ని బట్టి వీరందరికీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు...