Andhra Pradesh6 hours ago
తిరుమలలో రథసప్తమి ఎఫెక్ట్.. మూడు రోజులు దర్శన టోకెన్లు కట్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. ఈ నెల 25న రథసప్తమి పండుగ జరుగుతుంది. అందుకే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ చెప్పింది. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం...