Andhra Pradesh2 days ago
AP పెన్షన్లు: జనవరి పింఛన్లు డిసెంబర్ 31న ఇచ్చే అవకాశం? సచివాలయ ఉద్యోగుల కోరింపు..!
ప్రతీనెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఇచ్చే ఈ సేవను కూటమి సర్కార్ సచివాలయ...