International2 weeks ago
పుతిన్ ఇంటిపై దాడి అంటూ సమాచారం.. ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం
ప్రపంచంలో కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్నప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరిగింది. ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క వ్యక్తిగత నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్టు కథనలు...