Andhra Pradesh6 hours ago
అసెంబ్లీలో హోంమంత్రి అనితకు అస్వస్థత: విజయవాడ ఆసుపత్రిలో చికిత్స.. ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత!
ఏపీ శాసనసభ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్న హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం సభలోనే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జరిగిన కీలక చర్చలో పాల్గొన్న కొద్దిసేపటికే ఆమె నీరసించిపోయారు. శాసనమండలిలో...